“మా ఇంటి మహాలక్ష్మి – కత్తి కార్తీక శ్రీమంతం కానుక”
•గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీటీమ్ కార్తిక ఫౌండేషన్ సేవా కార్యక్రమంమనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి.దుబ్బాక మండలండిసెంబర్ 24దుబ్బాక మండలంలోని హసన్ మీరాపూర్ గ్రామంలో 8 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలకు టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ హస్సన్ మీరాపూర్ గ్రామానికి చెందిన బల్తే మౌనిక, ఇంటి మహేశ్వరి అనే గర్భిణీ స్త్రీలకు చీర సార్లతో పాటు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా కార్తిక గౌడ్ మాట్లాడుతూ,...