కొండూరు రవీందర్ రావుకు ఘన రాజకీయ ఆత్మీయ వీడ్కోలు

•సహకార రంగానికి బీఆర్ఎస్ ఇచ్చిన దిశానిర్దేశానికి ప్రతీక-చల్మెడ లక్ష్మీనరసింహారావుమనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్27కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా రెండు దశాబ్దాలపాటు సేవలందిస్తూ సహకార రంగంలో రాజకీయ స్థిరత్వం, పరిపాలనా పటిష్టతకు బలమైన పునాది వేసిన కొండూరు రవీందర్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన రాజకీయ ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సభకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై, రవీందర్ రావు గారి సేవలను పార్టీ స్థాయిలో కొనియాడారు.బీఆర్ఎస్ పాలనలో సహకార రంగానికి...