టిడిపి పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి బూత్ సమావేశం
పేరంనాగరాజునాయుడుఆధ్వర్యంలోనిర్వహణమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 14శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి బూత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బత్తి నయ్య ఎస్టీ కాలనీ, సదాశివాపురం గ్రామాల పరిధిలోని కందాడు గుడి సమీపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ కమిటీలు, కేఎస్‌ఎస్ సభ్యులు, పంచాయతీ నాయకులు పాల్గొని పార్టీని బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.మండల టిడిపి అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు...