పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి కొత్తపల్లి గ్రామంలో విషాదఘటన

పాపన్నపేట.డిసెంబర్18(మనప్రజాప్రతినిధి)పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం-గ్రామానికి చెందిన బైకనీ శ్రీనివాస్ (38) ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరగడంతో అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. కాలు విరిగిన కారణంగా పని చేయలేకపోతున్నానని, కుటుంబ భారం పెరిగిందని తరచూ ఆవేదన వ్యక్తం చేస్తూ మనస్తాపానికి గురయ్యేవాడు.ఈ క్రమంలో...