సర్పంచుల అధికారాలు, నిధుల విడుదలపై మంత్రికి వినతి

•సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి జి. వివేక్ వెంకటస్వామిసదాశివపేట,డిసెంబర్ 27(మనప్రజాప్రతినిధి)శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి గారిని వారి నివాసంలో ఎర్ధనూర్ గ్రామ సర్పంచ్ పంబల్ల జ్యోతి దుర్గ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల తరఫున మంత్రిగారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సర్పంచులకు కల్పించాల్సిన 29 అధికారాలను వెంటనే అమలు చేయాలని, నిధులను సకాలంలో విడుదల...