భారతీయ సంస్కృతి పరిరక్షణకు నిదర్శనం-ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు బత్తలగిరి నాయుడు ఘన స్వాగతం
•హిందూ సంస్కృతి, ధార్మిక విలువల రక్షణలో RSS కీలక పాత్ర – మోహన్ భగవత్‌కు ఆదర్శనీయ స్వాగతం•భారతీయ హిందూ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తి RSS – తిరుపతిలో మోహన్ భగవత్‌కు ఘన సన్మానం మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్26భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా తిరుపతి సరస్వతి విద్యాపీఠంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం రాజకీయ–సాంస్కృతికంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఈ సమ్మేళనం ఆలోచనాత్మకంగా, ప్రభావవంతంగా కొనసాగింది.ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్...