పాలనా నిర్లక్ష్యానికి బలైన పసి ప్రాణం!సిరిసిల్లలో భద్రతా వైఫల్యం.. ప్రభుత్వంపై ప్రశ్నలు.
•నిబంధనల ఉల్లంఘనపై ఎందుకు మౌనం?•ప్రజా భద్రత పక్కన పెట్టిన పాలనా యంత్రాంగం.••మున్సిపల్ నిర్లక్ష్యమే పసి ప్రాణం తీసిందా?•భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వ వైఫల్యం•అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలపై ఆటలు?అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలెక్కడ.శోకసంద్రంలో తల్లి మామిడి లావణ్య.మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 25పట్టణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ప్రభుత్వ వైఫల్యం మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్‌లో చోటుచేసుకున్న ఘటన పాలనా నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది.ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఇచ్చే సమయంలో కనీస భద్రతా...