manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 6:20 am Editor : Mana Praja Prathinidhi

20మంది విద్యార్థులనుదారుణంగాకొట్టినఉపాధ్యాయుడు-అరుణ్ కుమార్!

జిల్లావిద్యాశాఖ కఠినచర్యల దిశగా ఇక పైపునరావృతంకాదు.మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్7
తిరుపతి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంచలన ఘటన!
ఏడవ తరగతి చదువుతున్న 20 మంది పిల్లలను వరుసగా కొట్టిన ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ వ్యవహారం బయటపడడంతో జిల్లా మొత్తం ఆగ్రహంతో ఉప్పొంగుతోంది.తల్లిదండ్రుల ఆవేదనకన్నీళ్లు పెట్టుకున్న ప్రజలుగాయాలతో ఇంటికి చేరిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇలాంటి ఉపాధ్యాయులు స్కూల్‌ల్లో ఉండకూడదు! వెంటనే సస్పెండ్ చేయండి!” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ప్రజల డిమాండ్ వెంటనే సస్పెన్షన్!గ్రామప్రజలు విద్యాశాఖ అధికారులకుతెలిపుతూ“ఇలాంటి క్రూరమైన శారీరక శిక్షలు ఇచ్చే ఉపాధ్యాయులు వద్దు వెంటనే సస్పెండ్ చేయాలి!అంటూ హెల్మెట్ లేకుండా నీరసపడ్డారు.విద్యాశాఖ షాక్ యాక్షన్DEO ఆదేశాలపై వెంటనే:అరుణ్ కుమార్‌పై సస్పెన్షన్ ప్రాసెస్ ప్రారంభం3 మంది ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటుపిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక రిపోర్ట్అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తప్పవుఇకపై పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలుజిల్లాలోని అన్ని స్కూళ్లలో:CCTV పర్యవేక్షణటీచర్లకు పిల్లల హక్కులపై ప్రత్యేక శిక్షణస్టూడెంట్ హెల్ప్‌లైన్ తరగతుల్లో శారీరక శిక్షలపై జీరో టాలరెన్స్ అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.పిల్లలకు కౌన్సెలింగ్ భయపడ్డ విద్యార్థులకు మానసిక నిపుణుల బృందం కౌన్సెలింగ్ అందించనుంది.