అయ్యప్ప స్వామి సన్నిధిలో శ్రీకాళహస్తి ప్రజల క్షేమం కోసం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రణాళికాత్మక ప్రార్థనలు
•లోకకళ్యాణమే లక్ష్యం-నియోజకవర్గ సమగ్రాభివృద్ధే సంకల్పంమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్21భక్తి, నమ్మకం, సేవా భావం మేళవించిన ఉన్నత సంకల్పంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. శ్రీకాళహస్తి ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి–సమృద్ధి కలగాలని హరి హర పుత్రుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించారు.ప్రజల క్షేమమే పరమ లక్ష్యంనియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామగ్రామాన అభివృద్ధి వెలుగులు పాకాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.లోకకళ్యాణ హితార్థం సంకల్పంతన వ్యక్తిగత కోరికలకన్నా ప్రజల శ్రేయస్సే ప్రధానమని చాటుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి...