బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
•సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలిమనప్రజాప్రతినిధి// ఏర్పేడు మండలం.డిసెంబర్27 "ఏర్పేడు మండలంలోబాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు వారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ బాలికల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.స్కూల్‌కు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని, 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలుర మధ్య అనుచిత సంబంధాలు ఏర్పడకుండా. చిన్న వయసులో వివాహం జరిపించడం...