స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలి
_గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మన ప్రజాప్రతినిధి//నేరేడు చర్ల, నవంబర్ 1 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుసత్తా చాటాలని బీజేపీ మాజి మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకే ఉందన్నారు. గ్రామ పంచా యతీలకు అధికంగా నిధులు కేటాయించేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ రోడ్లు,...