ఇంటింటాప్రచారంఒక్కసారిఅవకాశంఇస్తేఅభివృద్ధిచేసిచూపిస్తాసర్పంచ్అభ్యర్థిబొమ్మమల్లయ్య
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్13గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కొండపాక మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రజలకు తెలియజేశారు.గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులుగా మార్కెట్ యార్డ్ నిర్మాణం, గ్రామంలోని మోరీల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు, అలాగే గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫుట్‌బాల్...