తాళ్లపల్లిగ్రామంఅనుమతి లేని సమావేశంఐదుగురు సర్పంచ్ అభ్యర్థులతోసహా63 మందిపైకేసులు

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం, సిద్ధిపేట జిల్లాడిసెంబర్ 3అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో 63 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.బుధవారం ఉదయం 10:10 గంటలకు, పెద్దమ్మ గుడి నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో గ్రామస్తులు అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కులానికి చెందిన క్రింది ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు1.నీల ప్రభాకర్2.గోపరి యాదగిరి3.గోపరి కనకరాజు4.గోపరి శ్రీకాంత్5.వెల్పుల యేసుఎవరు ఎక్కువ విరాళం ఇస్తే...