గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీ చేసిన ఉద్యోగులకు CCLలు ఇవ్వాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ డిమాండ్సిద్దిపేట,(మనప్రజాప్రతినిధి):డిసెంబర్ 31గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండవ ఫేస్‌లో (రెండవ శనివారం, ఆదివారం) ఎలక్షన్ డ్యూటీ నిర్వహించిన ఉద్యోగులకు **కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ (CCL)లు మంజూరు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ డిమాండ్ చేశారు.ఈ మేరకు కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ గారికి వినతిపత్రం సమర్పించారు. అలాగే మే–2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధ్యాపకులకు ELలు మంజూరు చేయాలని సిద్దిపేట జిల్లా DIEO గారికి కూడావినతిపత్రం అందజేశారు.దరిపల్లి నగేష్ మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా...