కొలనూర్ ఆటో కార్మికులకు ‘చల్మెడ’ భరోసా<br>
•ఉచిత ఆరోగ్య బీమా కార్డుల పంపిణీమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో, “ఆటో కార్మికులకు బీమా – కేటీఆర్ ధీమా” అనే స్ఫూర్తితో కొలనూర్ గ్రామంలోని ఆటో కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా కార్డులను పంపిణీ చేశారు.బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు తన ఉదారతను చాటుకుంటూ, ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ ఉచిత ఆరోగ్య భద్రతను కల్పించారు.గురువారం కొలనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆటో కార్మికులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా...