శ్రీకాళహస్తి రాజకీయ చరిత్రలో మరపురాని ఘట్టం-చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం.
నాలుగు వీధుల్లో సాగిన మహా ర్యాలీ.పూల వర్షం, డప్పుల మోతతో ఉత్సవ వాతావరణంరైతుల సేవకు కట్టుబడి ఉంటానని హామీకనుల పండుగగా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారంవేలాదిగా తరలివచ్చిన ప్రజలు.మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్13శ్రీకాళహస్తిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. అతిరథ–మహారథుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది.ప్రమాణస్వీకార వేడుక సాంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, డప్పులు, డీజే సౌండ్స్ మధ్య ఉత్సాహంగా...