ఎర్పేడు మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
•ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం •సర్పంచ్ శివయ్య ఆధ్వర్యంలో వేడుకలు – యేసు ప్రభు శాంతి, ప్రేమ సందేశం.మనప్రజాప్రతినిధి//ఎర్పేడు మండలం,డిసెంబర్25:శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో సర్పంచ్ నల్ల పాలెం శివయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగానిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమానికి చర్చి ఫాదర్ ఆల్బర్ట్ హాజరుకాగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డా. సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా యేసు ప్రభువు బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం వంటి గొప్ప మానవతా విలువలను...