సిరిసిల్లలో ఘనంగా క్రిస్మస్ వేడుకలుపాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీవై నగర్ బెతేస్త చర్చ్‌లో పాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు చూపిన శాంతి, ప్రేమ, కరుణ మార్గాలు సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ...