తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డి దర్శనం… ఘనంగా స్వాగతించిన కాంగ్రెస్ నేతలు

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 30తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏ. రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసినసందర్భంగా, తిరుమలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూలమాలలతో స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ స్వాగత కార్యక్రమంలోపీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు,శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీసమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు...