అభివృద్ధిసంక్షేమానికేపట్టంకట్టండిఅధికారపార్టీకిఓటేస్తేనేగ్రామాలఅభివృద్ధి:ఎమ్మెల్యేరోహిత్ రావు<br>
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్11గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందేనని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే పల్లెల అభివృద్ధి ఆగిపోతుందని, పైసల కట్టలు, మద్యం బాటిళ్లతో ప్రజలను మభ్యపెట్టే నాయకులను విశ్వసించవద్దని ఆయన స్పష్టం చేశారు.బుధవారం మెదక్ మండలంలోని మాచవరం, ర్యాలమడుగుగౌ, పేరూరు, రాజ్‌పల్లి, మక్త భూపతిపూర్, పాతూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ“సీఎం రేవంత్...