తాళ్లపల్లిగ్రామంలోప్రజాస్వామ్యపండుగఏకగ్రీవంగాసర్పంచ్,వార్డుసభ్యులఎన్నిక
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లిమండలం,సిద్దిపేట జిల్లాఅక్బర్‌పేటభూంపల్లిమండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో జరిగిన ఏకగ్రీవా ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో నీల ప్రభాకర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని నూతన సర్పంచ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించాయి. గ్రామస్తుల సహకారం, ఐకమత్యంతో ఏకగ్రీవాఎన్నిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి సంబంధించి రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, సంక్షేమ పథకాలను సమర్థంగా...