పరిష్కారమేలక్ష్యంగాగ్రీవెన్స్ డేకార్యక్రమంజిల్లాఎస్పీమహేష్ బి.గితే

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్లడిసెంబర్8జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ—“ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుని, చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవడం మా కర్తవ్యంమీద” అన్నారు.ఈరోజు జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 18 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్...