వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

•భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్30తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతిలో భక్తుల రాకపోకలు భారీగా ఉండనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఈరోజు ఉదయం వివిధ కీలక ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీవారి మెట్టు. అప్పలాయ గుంట,అలిపిరి పాదాల మార్గాలు తదితర ప్రాంతాలను సందర్శించిన జిల్లా ఎస్పీ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలపై అధికారులతో...