ఎన్నికల బందోబస్తు కట్టుదిట్టం

మనప్రజాప్రతినిధి // సిద్దిపేటనియోజకవర్గం. చిన్నకోడూరుమండలం. డిసెంబర్ 1 ప్రలోభాలకుతావులేదుసీఐ ఎం.శ్రీనుకఠినహెచ్చరికచిన్నకోడూరుమండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మండలంలోని చిన్నకోడూరు, గుర్రాల గొంది, రామంచ, చంద్లపూర్ గ్రామాల్లో పోలీసులు అర్ముడ్ ఫోర్స్‌తో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జరిగిన ఈ కవాతులో సీఐ ఎం. శ్రీను, ఎస్‌ఐ యండి సైఫ్ అలీ, అర్ముడ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.సీఐ ఎం. శ్రీను మాట్లాడుతూ“ఎన్నికల్లో మద్యం, డబ్బులు లేదా ఇతర ప్రలోభాల ద్వారా...