“అంధుడైనా… అద్భుతమే!హర్షవర్ధన్‌ను సత్కరించినఎమ్మెల్యేబొజ్జల”
హర్షవర్ధన్‌కు స్వాగతం పలికి సన్మానించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలండిసెంబర్9. స్కేటింగ్‌లో అసాధారణ ప్రతిభచూపిన 10 సంవత్సరాల అంధ బాలుడు హర్షవర్ధన్‌ను ప్రశంసిస్తూ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.“శ్రీకాళహస్తి వాసి అయినందుకు గర్వంగా ఉంది” అని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.హర్షవర్ధన్‌కు ₹20,000 ఆర్థిక సహాయం అందజేశారు.ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గారితో కల్పించబ్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.నంగిలి నుంచి శ్రీకాళహస్తి వరకు 220 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రయాణంను ప్రారంభించి, విజయవంతంగా...