విశ్వాసానికి విజయం-ఘనపురం కృష్ణకు ప్రజల తీర్పు

ప్రజల తీర్పుతో సత్తా చాటిన ఘనపురం కృష్ణమనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లాడిసెంబర్14సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలోని ఇర్కోడ్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 495 ఓట్ల భారీ మెజారిటీతో ఘనపురం కృష్ణ ఘనవిజయంసాధించారు. గ్రామ ఉపసర్పంచ్ గా బొప్పిడి రాజవ్వ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 1816 ఓట్లు పోలింగ్ జరగగా, ప్రజల అపారవిశ్వాసంతో ఆయన విజేతగా నిలిచారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మద్దతుదారులు బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ...