“పండుగసునీతతిరుపతినిశాలువాతోసత్కరించినమానకొండూర్ఎమ్మెల్యేకవ్వంపల్లిసత్యనారాయణ
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్8ఇల్లంతకుంట మండలంలోని జంగం రెడ్డి పల్లె గ్రామానికి సర్పంచ్‌గా పండుగ సునీత తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, ఆమె ప్రజల ఆశీర్వాదంతో గెలిచినందుకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టు కోవడం సర్పంచ్‌గా మీ బాధ్యత,” అంట సూచించా రు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు మల్లమారి శ్రీనివాస్,...