ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సర్పంచులుగా… ప్రజల తీర్పుతో ఘన విజయం!
•మోహన్ గౌడ్, సిహెచ్ మల్లేశం భారీ మెజార్టీతో గెలుపొందారుసదాశివపేట.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)గ్రామస్థాయి సేవ నుంచే నాయకత్వం పుడుతుందనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికై ఘన విజయం సాధించారు.మాచిరెడ్డిపల్లిలో స్వతంత్ర అభ్యర్థిగా సంచలన విజయంమాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని భారీ మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సేవా భావం, ప్రజలతో ఉన్న సాన్నిహిత్యమే ఆయన విజయంలో కీలకంగా మారింది.ఎల్లారం గ్రామంలో...