manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 11:48 am Editor : Mana Praja Prathinidhi

నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొని 2000 అందజేసిన గంజాయి శ్రీనివాస్

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల,26:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో యాడవెల్లి రమేష్ జయమ్మ కుమార్తె నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మనప్రజా ప్రతినిధి పత్రిక, ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ చైర్మన్ గంజాయి శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. గంజాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు…