తిమ్మక్కపల్లికి సేవ చేసే అవకాశం ఇవ్వండి : రాట్ల గణేష్ నాయక్
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్10తిమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రాట్ల గణేష్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.గణేష్ నాయక్ మాట్లాడుతూ“మీరు ఆశీర్వదించి బ్యాలెట్ పేపర్‌లో క్రమసంఖ్య 1 వద్ద ఉన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే, తిమ్మక్కపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. ప్రతి ఇంటి సమస్యకు అందుబా టులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తాను” అని తెలిపారు. అలాగే ఆయన అన్నారు“మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సాగరం గారి...