“ఒక్కసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి… రాంపూర్ మార్పు నా చేతుల మీదుగా!”

సర్పంచ్ అభ్యర్థి చెత్రి స్వప్న ముత్యంమన ప్రజాప్రతినిధి//సిద్దిపేట మండలం.డిసెంబర్11రాంపూర్… ఊరి పేరు చిన్నదైనా,ఈ గ్రామం ఇచ్చిన ప్రేమ, సంస్కారం, ఆత్మీయత మాత్రం ఈ లోకంలో పెద్దదైంది అని చెత్రి స్వప్న ముత్యం భావోద్వేగంతో తెలిపారు.“ఈ గ్రామం నాకు చిరునామా మాత్రమే కాదు…జీవితాన్ని నిలబెట్టు కోవడానికి కావాల్సిన నైతిక విలువలను నేర్పిన గురువులానిలిచింది” అని అన్నారు.“మీరు నన్ను ఎప్పుడూ మీ ఇంటి ఆడబిడ్డలా చూసారు.మీళ్లాంటి పెద్దలు, చిన్న వారు చూపిన ఆ ప్రేమే ‘గ్రామం కోసం ఏదైనా చేయాలి’ అనే సంకల్పానికి నాకు బలం ఇచ్చింది”...