కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి జోష్ తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన వేడుకలు.

•ఉద్యమాల పార్టీ కాంగ్రెస్‌కి ఘన నివాళిశ్రీకాళహస్తిలో•కాంగ్రెస్ జెండా ఎగురవేసి శక్తి ప్రదర్శనతలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన వేడుకలు  మనప్రజాప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 28141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో సేవలందించిన సీనియర్ నాయకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు గారిని ఘనంగా సన్మానించి ప్రత్యేక గౌరవం...