ధ్యానంతోనే దిశా నిర్దేశం-ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం ఘనంగా వేడుకలు

విద్యార్థులవిజయంలోఏకాగ్రతే కీలకం-మెడిటేషన్‌తోనే మానసికబలంప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డిస్పష్టంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్21నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలకు ధ్యానం మాత్రమే శాశ్వత పరిష్కారమని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్), సిద్దిపేట ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ధ్యానం ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత, అంతర్లీన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుకు సాగాలంటే రోజువారీ జీవితంలో మెడిటేషన్‌ను ఒక భాగంగా మార్చుకోవాలని...