•మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.డిసెంబర్24
•క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు
•క్రీస్తు జన్మదినం ప్రేమ, సేవ,క్షమా:గుణాలను బోధించే మహాపర్వదినం.
కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షయేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని ప్రార్థన.మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రేమా భావం, సేవా తత్వం, క్షమా గుణం ప్రతిఫలించే క్రీస్తు జన్మదినం శుభకాంక్షలు తెలిపారు.