గౌడ జన హక్కుల కోసం సీఎం వద్దకైనా వెళ్తా : కంచర్ల సిద్దగౌడ్

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.డిసెంబర్ 31చేగుంట మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల సిద్దగౌడ్ గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సిద్దగౌడ్ మాట్లాడుతూ గౌడల హక్కుల సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గౌడ సమాజానికి సంబంధించిన న్యాయమైన హక్కులు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానంమెదక్ జిల్లాలో గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ ఆధ్వర్యంలో...