జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబరు 01జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ యాక్ట్–1861ను ఈ నెల మొత్తం అమలులో ఉంచుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్ట్ విధులు కొనసాగుతాయని తెలిపారు.ఎస్పీ మహేష్ గారు వివరించిన ప్రకారం—పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన ధర్నాలు, రాస్తారోకోాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా...