ఇరుకోడులోరెడ్డిసంక్షేమసంఘంఎన్నికలుకొత్తకమిటీబాధ్యతలుస్వీకారం

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటరూరల్.డిసెంబర్6సిద్ధిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో శుక్రవారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. గ్రామంలోని పెద్దలు, యువత, సంఘ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా కుంభం సురేష్ రెడ్డి ఎన్నిక కాగా, సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, నిధుల నిర్వహణ బాధ్యతలకు రజినీకాంత్ రెడ్డి క్యాషియర్‌గా ఎంపికయ్యారు. అలాగే సంఘ అభివృద్ధికార్యక్రమాలనువేగవంతం చేయడానికి ఉపాధ్యక్షులుగా ధర్మయ్య గారు ప్రణీత్ రెడ్డి లను ఎన్నుకున్నారు. సంఘానికి దిశానిర్దేశం చేసే...