ప్రేమ నేరమా?తల్లిదండ్రులపైదాడి న్యాయమా?
చట్టంచేతుల్లోఉండాల్సినచోట…గుంపుల చేతుల్లోకి వెళ్లిందా?ఎర్పేడుమండలంలోమానవత్వాన్నిమించినదౌర్జన్యంమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్16తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో జరిగిన ఘటన సమాజాన్ని, చట్టవ్యవస్థను, మానవ విలువలను ప్రశ్నించే స్థాయికి చేరింది.నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న యువజంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం వారి హక్కు. కానీ అదే ప్రేమను నేరంగా మలచి, నిరపరాధులైన తల్లిదండ్రులపై దాడి చేయడం ఏ చట్టంలో రాసుంది?ప్రేమ వెళ్లిపోయింది… దౌర్జన్యం మిగిలిందియువజంట ఊరు విడిచి వెళ్లిందనే కారణంతో, యువతి తరపు బంధువులు రాత్రి వేళ గుంపులుగా చేరి యువకుడి తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేశారు.ఇది కోపమా?ఇది సంప్రదాయమా?లేదాచట్టాన్నితుంగల తొక్కినఅహంకారమా?ఇంటితాళాలుపగలగొట్టి,వృద్ధులపైచేయిచేసుకుని,బూతులు...