గెలుపే కాదు… గమ్యానికి దారి చూపాలి
•మాల సామాజిక వర్గ రాజకీయ ఎదుగుదలకు ఇది ఆరంభం•మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్యమనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్26ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకున్న మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఇల్లంతకుంట సర్పంచ్ పీఠాన్ని అధిష్టించిన మామిడి రాజుతో పాటు, తాళ్లపెల్లి ఉప సర్పంచ్ ఎలుక రామస్వామి, రేపాక ఉప సర్పంచ్ కోదాని మహేష్, ముస్కాన్‌పేట్ ఉప...