గాంధీ పేరు తొలగింపు కాదు… దేశ ఆత్మపై దాడి-శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ నిరసన

ప్రజలగుండెలనుంచిగాంధీనితొలగించడంఎవరివల్లా కాదు-కాంగ్రెస్ ఉగ్రనిరసనMNREGS నుంచి గాంధీ పేరు తొలగింపుపై శ్రీకాళహస్తిలో నల్ల రిబ్బన్లతో ఆందోళనమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తిమండలం.డిసెంబర్19మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS) నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది.శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి నాయకత్వంలో, పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా...