ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ బరిలో జగ్గు కృష్ణ

“ఎ సమస్య ఉన్నా అందుబాటులోనే… నాయకుడిగా కాదు, సేవకుడిగా మేదులుతాను” మనప్రజాప్రతినిధి// సిద్దిపేటనియోజక వర్గం. డిసెంబర్ 2ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ పదవికి జగ్గు కృష్ణ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పుడూ వినేందుకు, పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. చిన్నాపెద్దా అనే తారతమ్యాలు లేకుండా, స్నేహశీలి భావంతో ప్రతి ఒక్కరితో మెలుగుతానని హామీ ఇచ్చారు.గ్రామంలో నీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి ముఖ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆవశ్యకతలు, వారి సూచనలు నా పనికి...