దుద్దెడలో జోష్… ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: సర్పంచ్ అభ్యర్థి ఆరేపల్లి శ్రీనివాస్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.సిద్దిపేటజిల్లాడిసెంబర్12కొండపాక మండలం దుద్దెడ గ్రామం ప్రస్తుతం ఎన్నికల వేడి జోష్‌తో కదలాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్ పదవికి కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు, సామాజిక సేవాభావం గల యువకుడు ఆరేపల్లి శ్రీనివాస్ శుక్రవారం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.యువత, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రచారం సందడి ఏకంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రతి వీధి, ప్రతి చౌరస్తాలో శ్రీనివాస్‌కు అహ్వానం తెలిపిన గ్రామస్థుల స్పందన ఉత్సాహాన్ని నింపింది.ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ శ్రీనివాస్“నా లక్ష్యం పదవి కాదు…...