జానకంపల్లిగ్రామాన్నిఅభివృద్ధిబాటలో నడిపిస్తాం.సర్పంచ్ నేల్లిభూదెమ్మ
297 ఓట్ల మెజారిటీతో ఘన విజయంజానకంపల్లి ఉప సర్పంచ్‌గా దివిటి వెంకటేష్ ఎన్నికమెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్15మెదక్ జిల్లా జానకంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. సర్పంచ్‌గా నెల్లి భూదెమ్మ 297 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయాన్ని అందుకోగా, ఉప సర్పంచ్‌గా దివిటి వెంకటేష్ ఎన్నికయ్యారు.ఈ విజయంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామస్తులు బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నెల్లి భూదెమ్మ మాట్లాడుతూ,“జానకంపల్లి గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపిస్తాను....