manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:20 pm Editor : Mana Praja Prathinidhi

కాస వెంకటేష్ సర్పంచ్అభ్యర్థిగా<br>నామినేషన్ దాఖలు

సర్పంచ్ గాగెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి కాసా వెంకటేష్
మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 2
గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే శివయి పల్లి గ్రామాన్ని అన్ని విధులుగా అభివృద్ధి ఆహరించాలు కృషి చేస్తానని కాసా వెంకటేష్ అన్నారు మంగళవారం మండలం కేంద్రమైన మెదక్ లొ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ఓటును తనకు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడు పడతానని వారు అన్నారు మనం మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సాగరంతో శివయిపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని అన్నారు ప్రతి ఒక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరిశోధన తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వేసి సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు…