నగరం గ్రామ అభివృద్ధికి కటికే లక్ష్మీ అశోక్–చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ
ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తాం : నాగరం గ్రామ సందర్శనలో స్పష్టంమనప్రజాప్రతినిధి//అక్బర్పేటభూంపల్లిమండల్,సిద్దిపేటజిల్లాడిసెంబర్ 11 అక్బర్పేటభూంపల్లి మండల పరిధిలోని నగరం గ్రామంలో శనివారం గ్రామ పర్యటనలో పాల్గొన్న మండల ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని స్పష్టం చేశారు. సర్పంచ్ అభ్యర్థి కటికే లక్ష్మీ అశోక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి,“నగరం గ్రామం కోసం ప్రకటించిన అభివృద్ధి కార్యాచ రణను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. ప్రజల నమ్మకమే మా బలం” అని...