ప్రజామౌలిక సదుపాయాలకుబలంతుడా సమావేశంలోకీలకనిర్ణయాలు
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్7తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) కార్యాలయంలో రెండో బోర్డు సమావేశం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎన్. మౌర్య (ఐఏఎస్)ల అధ్యక్షతన నిర్వహించబడింది.తుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై విభాగాలవారీగా సమగ్ర సమీక్ష చేపట్టారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే పలు అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించి, వాటి అమలుకు అవసరమైన కీలక ఆమోదాలు ఇచ్చారు.తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అభివృద్ధి పనులు సమన్వయంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత...