శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేకే భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు

శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం తిరుమలలో ప్రత్యేక పూజలు మనప్రజాప్రతినిధి-ఏర్పేడుమండలం.డిసెంబర్18తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామానికి చెందిన తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా కేకే భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ దర్శనం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కేకే రమణ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులు,...