కేఆర్.(KR) సినీ ప్రొడక్షన్ ‘రుద్రవన’… ముహూర్తంతోనే ఆసక్తి నెలకొంది.

"కేఆర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త సినిమా ‘రుద్రవన’ ముహూర్త కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా, ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర చేతుల మీదుగా మూవీ గ్లింప్స్‌ను అధికారికంగా లాంచ్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.లాంచ్ అయిన గ్లింప్స్‌ను చూస్తే, మూవీ ప్రెజెంటేషన్‌లో కొత్తదనం, విజువల్ ఇంటెన్సిటీ, కథనంలో బలమైన హుక్ ఉండబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో సినిమా ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది.ఈ సందర్భంగా నిర్మాత కుమార్ CV మాట్లాడుతూ, సినిమా...