కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమిద్దాం-పోలంపల్లి సమాధి వద్ద స్మృతివనం ఏర్పాటు చేయాలి

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్26పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల సాధనకై ఉద్యమాన్ని కొనసాగించాలని ముదిరాజ్ మహాసభ నాయకులు పిలుపునిచ్చారు.కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని పోలంపల్లి వద్ద ఉన్న కేవల్ కిషన్ విగ్రహానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, మెదక్ జిల్లా అధ్యక్షులు మానేగల రామకృష్ణయ్య తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్...