కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 12మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం, సోమరం పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి భారతమ్మ–లక్ష్మారెడ్డి కు ప్రజా మద్దతు తెలపాలని మనకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉంగరం గుర్తుకు ఓటువేసి విశాలమైన మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ,గ్రామాల అభివృద్ధి-సంక్షేమం -ప్రజా పాలన అమలు కాని పునాది సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి–సంక్షేమ పథకాలు గ్రామాలకు...